పొదుగు:మొదటి పేజీ

This page is a translated version of the page Incubator:Main Page and the translation is 71% complete.
Outdated translations are marked like this.
You can read this page in other languages. The language menu is here.
వికీమీడియా సంస్థ
వికీమీడియా సంస్థ

వికీమీడియా పొదుగుకు స్వాగతం!

ఇది వికీమీడియా పొదుగు, ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త భాషలో వికీపీడియా, వికీబుక్స్, వికీన్యూస్, వికీవ్యాఖ్య మరియు విక్షనరీ వంటి వికీమీడియా ప్రకరణాలను పేర్చవచ్చు, రూపొందించవచ్చు, పరీక్షించవచ్చు, మరియు యోగ్యమైన వాటిని వికీమీడియా సంస్థ ద్వారా హోస్టుచేయవచ్చు.

అయితే పరీక్ష వికీలు లో వికీమీడియా ఇంక్యుబేటర్ పొందుటకు లేదు, వారి సొంత వికీ డొమైన్, వారు చదివి సంపాదకీయం కేవలం ఏ ఇతర వికీమీడియా ప్రాజెక్టు వికీ.

వికీవర్సిటియొక్క కొత్త భాషా ప్రచురణలు బీటా వికీవర్సిటికు తరలిపోవలెను, అటులనే వికీసోర్స్వి పాత వికీసోర్స్కు తరలిపోవలెను.

మీరు మొత్తంగా ఒక కొత్త ప్రయుక్తిని ప్రారంభించలేరు, మీరు కేవలం ఇదివరకే ఉన్న ప్రయుక్తి యొక్క కొత్త భాషా ప్రతిని మాత్రమే ప్రారంభించగలరు.


పొదుగబడుతున్న వికీలు

కొన్ని క్రియాశీల వికీల జాబితా

These have been approved and/or created:   These are active and might get their own site soon:

Wikipedia

Wiktionary

Wikibooks

Wikinews

Wikiquote

Wikivoyage


  These will likely stay here:
వికీమీడియా పొదుగులోని మొత్తం వికీల జాబితా కోసం, చూడండి పొదుగు:వికీలు.

ఒక కొత్త టెస్ట్ వికీని ఆరంభించడం ఎలా?

మీరు ఇక్కడ ఒక కొత్త భాషా ప్రతిని ప్రారంభించడానికి ఉన్నట్లయితే, దానికి సంబందించిన మొత్తం సమాచారం సహాయం:చేపుస్తకంలో ఉంటుంది. దయచేసి స్థానిక విధానాలు తెలుసుకోగలరు.

కొన్ని ముఖ్యమైన నిబంధనలు

  • You need a valid language code (explained in the manual). If you don't, you can apply for one, or use the non-Wikimedia wiki Incubator Plus 2.0.
  • Starting a test wiki here doesn't mean it will later be automatically accepted by Wikimedia; you need it to be approved by the Language committee first. See Requests for new languages for more information.
  • Please respect the naming conventions for the test language, to help future migrations of pages to an actual wiki project. All of your test pages (including templates and categories) need to be named uniquely (by using a prefix) and consistently.

ఒక శోదన వికీని పొదగడానికి దోహదం చేయడం ఎలా?

శోధన వికీలు కలిగి ఉన్న ఏదైన ఒక భాషలో మీకు పట్టు ఉన్నట్టయితే, మిమ్మల్ని ఆ శోధన వికీలకు దోహదం చేయవలసిందిగా గట్టిగా ప్రోత్సహిస్తున్నాము

దయచేసి మీరు సృష్టించే అన్ని పుటలకు సరియైన ముందుమాటను రాయండి ముందుమాటపై మరింత సమాచారం.

వర్తమాన ఘటనలు

Contact/Help:

సోదర ప్రయుక్తులు

The Wikimedia Foundation operates several other multilingual and free-content projects:

Wikipedia వికీపీడియా
స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము
Wiktionary విక్షనరీ
ఉచిత నిఘంటువు
Wikisource వికీసోర్స్
ఉచిత గ్రంధాలయం
Wikiquote వికీవ్యాఖ్య
వ్యాఖ్యల సముదాయము
Wikibooks వికీబుక్స్
ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు చేపుస్తకాలు
Wikinews వికీన్యూస్
ఉచిత వార్తా స్రవంతి
Wikiversity వికీవర్సిటి
ఉచిత అభ్యసనా విశ్వవిద్యాలయం
Wikivoyage వికీవోయజ్
ఉచిత యాత్రా మార్గదర్శిని
Wikispecies వికీస్పీసిస్
జీవజాల సూచిక
Wikidata వికీడేటా
ఉచిత జ్ఞాన భాండాగారం
Wikimedia Commons వికీమీడియా కామన్స్
ఉమ్మడి వనరుల భాండాగారము
Meta-Wiki మెటా-వికీ
వికీమీడియా ప్రయుక్తుల సమన్వయము