వరంగల్, తెలంగాణ రాజ్య త ఉంది జిల్లా. వరంగల్ జిల్లా రోపో ఉంది చెహర్.[1] ఇద్ రాజ్య త రాజధాని హైదరాబాదు తున్ సిడయింగ్ కోన్ దున్ 157 కోస్క. లాంగ్ మంత. వరంగల్ తెలంగాణ రాజ్య తే రెండో డగుర్ చేహర్. 2014 2008 పూస్ నగ మహా చేహర్ ఇంజెర్ పోరోల్ అర్త. వరంగల్ తున్ మల్ల ఉంది పోరోల్ ఓరుగల్లు. ఇద్ 2011 భారత దేశ్ న జనాభా లెక్కల్ ప్రకార్ తే 830,281 జనాభాత్ తెలంగాణ తగ రెండవ బై డగర్ చేహర్ ఇంజెర్ మంత. ఈద్ చేహర్ 406 km2 (157 sq mi) విస్తీర్ణం తగ ఉచ్చి మంత . 1163 తే నీవ్డీకిత కాకతీయ సామ్రాజ్యానిక్ వరంగల్ రాజధాని ఇంజి మత్త. కాకతీయులు తయలర్ కిత స్మారక దోహవలిక్ కోటంగ్, సరస్సులు, మాటంగ్, రాతి దర్వోజంగ్ ఈసారి చేహర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ తే మారిలే అంతా. వరంగల్ తగ కాకతీయులు నిర్మించిన కాకతీయ కళా తోరణ్ అధికారికంగ్ నే తెలంగాణ రాజ్య సర్కార తెలంగాణ చిహ్నం తగ మీసడి కిత. తెలంగాణ సాంస్కృతిత రాజధానిగా గిర్ వరంగల్ తున్ స్థానం కిత అందు.[2][3]
వరంగల్ | |
---|---|
మహానగరం | |
ఎగువ నుండి సవ్యదిశలో: గోవిందరాజుల కొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ కోట, వెయ్యి స్తంభాల దేవాలయం, కాకతీయ కళా తోరణం నగర వీక్షణ దృశ్య చిత్రాలు | |
దేశం
రాష్ట్రం
జిల్లా
భారత సర్కార హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి చునవ్ తె కిిత అని దేశం నగ అక్ర చేహర్ కు నగ వరంగల్ ఉంది చేహర్. వరంగల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కు నేందల్ పట్టణ మౌలిక సదుపాయాల్క, పారిశ్రామిక అవకాశాలను సుద్రికియులే అదనపు పెట్టుబడులకున్ ఆర్హత ఏత్వల్"ఫాస్ట్ ట్రాక్ పోటీ" తగ స్మార్ట్ సిటీగా చునయి కియువల్ అత.
మూద్ చేహర్ కు నగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్లు మిరి కిసి వరంగల్ ట్రై-సిటీ ఇంజెర్ ఇంతెర్. మూద్ చాహర్ కు 163వ జాతీయ రహదారికు (హైదరాబాద్ - భువనగిరి - వరంగల్ - భూపాలపట్నం) జోడెకితంగ్. ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్.
పదవివరన్ కియువల్
editకాకతీయుల పాలన తగ వరంగల్ ఉంది 'ఉందియ్ రాతి' వరంగల్ కోట త్ రోపో భారీ గ్రానైట్ బౌల్డర్ దిసేర్ ఓరుగల్లు, ఏకశిలా చేహర్ లేదా ఒంటికొండ దత్ వైలే పోరోల్క నే కైయిదిర్. 1323లో కాకతీయ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్ కైదే హరేమతోర్, పాలకుడు జునా ఖాన్ చేహర్ తున్ వోన్ కైదే ఏచ్ చి సుల్తాన్‌పూర్‌గా పోరోల్ మార్చాతేర్. మల్ల ముసునూరి నాయకుల్ కి .శ.1336 తగ వరంగల్ తున్ తిరిసి స్వాధీన్ కితెర్ తన్క మళ్ళ ఓరుగల్లు అని పోరోల్ ఇర్ తేర్.
చరిత్ర
editవరంగల్ కాకతీయ రాజవంశీకులా పడన రాజధాని. తేన్ బీటా రాజా I, ప్రోలా రాజా I, బీటా రాజా II, ప్రోలా రాజా II, రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవ, ప్రతాపురుద్ర, రాణి రుద్రమ దేవి వంటి వారు పరిపాలించారు. బీటా రాజా I కాకతీయ రాజవంశం స్థాపకుడు, 30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. వోన పజెయ్ వోనోర్ మార్రి ప్రోలా రాజా I తన్వ రాజధానిని హన్మకొండ తే బదిలి కితోర్.
గణపతి దేవా పాలన తె రాజధాని హన్మకొండ నుండి వరంగల్‌కు మార్చబడింది. ఆకట్టుకునే కోట, నాలుగు భారీ రాతి ద్వారాలు, శివుడికి అంకితం చేసిన స్వయంభూ ఆలయం, రామప్ప సరస్సు సమీపంలో ఉన్న రామప్ప ఆలయం వంటి అనేక స్మారక చిహ్నాలను కాకతీయులు వదిలేసారు. కాకతీయులు సాంస్కృతిక, పరిపాలనా వ్యత్యాసాన్ని మార్కో పోలో పేర్కొన్నారు. ప్రతాపరుద్ర II ఓటమి తరువాత, ముసునూరి నాయకులు 72 నాయక అధిపతులను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానేట్ నుండి వరంగల్ ను స్వాధీనం చేసుకుని యాభై సంవత్సరాలు పాలించారు.