చంద్రపూర్ మహారాష్ట్ర రాజ్య్ తా ఉంది నగుర్ ఆంద్ అని జిల్లా గిర్. ఇద్ నగుర్ తున్ 13 వి శతాబ్ద్ నగ గోండ్ రాజల్ ఖండక్య బల్లర్షా ఇన్వల్ రాజల్ ఉపూస్తోర్ , చంద్రపూర్ తున్ బ్లక్ గోల్డ్ సీటి ఇంజేర్ కేయంతెర్.
చంద్రపూరు జిల్లా (మహారాష్ట్ర:चंद्रपूर जिल्हा) భారతదేశ మహారాష్ట్ర నగా నాగ్పూరు విభాగ న జిల్లా. ఈద్ జిల్లా తున్ వోన్నె చందా జిల్లా ఇంజెర్ ఇందిర్. 1964 నగ తెన్క చంద్రపూరు ఇంజెర్ పోరోల్ బదిలి కితెర్. గాడ్చిరోలి ప్రత్యేక్ న జిల్లా ఇంజెర్ పోడికియువల్ అయువల్ వెరి ఇద్ భారతదేశం నగ పేర్స జిల్లా త మందు. జిల్లా జనసంఖ్య 2,071,101, వీర్గ 32.11% (2001 నెటి) పట్టణ లోకుర్ మంతర్. ఈ ప్రసిద్ధి చెందిన " సూపరు థర్మల్ పవరు ప్లాంటు " ఉంది. వార్ధా వ్యాలీ కోల్‌ఫీల్డులోని బొగ్గు నిల్వలు ఉన్న కారణంగా ఇది ఆసియాలో అతిపెద్దదిగా గుర్తించబడింది. చంద్రపూరులో పెద్ద సున్నపురాతిజలాశయాలు కూడా ఉన్నాయి. సున్నపురాయి, బొగ్గు సమృద్ధిగా ఉన్న ఈ జిల్లాలో " లార్సను అండ్ ట్యూబరో " (ఎల్ అండ్ టి, ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్), గుజరాతు అంభుజా (మరాఠా సిమెంటు వర్క్సు), మణిక్గడు, ముర్లి సిమెంటు, ఎసిసి సిమెంటు వంటి అనేక సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. చంద్రపూరు సమీపంలోని తడోబా నేషనల్ పార్కు భారతదేశంలోని 28 ప్రాజెక్టు టైగరు రిజర్వులలో ఒకటి. జిల్లా రాజధాని చంద్రపూరు నగరంలో పురాతన దేవాలయాలైన అంకాలేశ్వరు (శివుడు), మహాకాళి (దేవత మహాకాళి) ఆలయాలు ఉన్నాయి.